భువనగిరి: కులగరణ సర్వే డేటా ఎంట్రీ ని పరిశీలించిన కలెక్టర్

83చూసినవారు
యాదాద్రి జిల్లా భువనగిరి మండల కేంద్రంలో సోమవారం సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి కుల సర్వే డేటా ఎంట్రీ ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎన్యుమరేటర్ తప్పని సరిగా ఉండాలి అని అన్నారు. భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో డేటా ఎంట్రీ చేసిన పత్రాలను చాలా జాగ్రతగా బాక్స్ లో భద్రపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్