వలిగొండ: సీఎం పాదయాత్ర ఏర్పాట్లు పరిశీలించిన నేతలు

84చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలోని మూసి వద్ద నుండి ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి మూసి పునరుజీవ చైతన్య పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సీఎం పాదయాత్ర పై రూట్ మ్యాప్ ను అధికారులకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్