TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య సన్మానించారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చినందుకు AICC అగ్రనేత రాహుల్ గాంధీకి కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పదవుల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరారు.