ఎల్లో మెలన్‌.. లాభాలు అదిరెన్‌!

549చూసినవారు
ఎల్లో మెలన్‌.. లాభాలు అదిరెన్‌!
వేసవిలో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పుచ్చకాయ సహజంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే, ఇప్పుడు పసుపు రంగులోనూ పండుతూ, మరిన్ని పోషకాలను అందిస్తున్నది. సరయూ రకం 60 నుంచి 70 రోజుల్లో చేతికొస్తుంది. ఒక్కో కాయ రెండు నుంచి ఐదు కిలోల వరకూ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చిన పసుపు పచ్చ పుచ్చకాయలో మంచి పోషకాలు ఉన్నాయి. 14 శాతం తీపి ఉండే ఈ రకాలు ఎక్కువ రుచిగా ఉంటాయి.

ట్యాగ్స్ :