ఏటీఎం కార్డు లేకుండా ఆధార్‌తో డబ్బులు విత్ డ్రా చేయొచ్చు

63చూసినవారు
ఏటీఎం కార్డు లేకుండా ఆధార్‌తో డబ్బులు విత్ డ్రా చేయొచ్చు
ఏటీఎం కార్డ్‌ లేకుండానే కేవలం మీ ఆధార్ సహాయంతో మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం.. ముందుగా మీ ఆధార్ నంబర్‌కు బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. ఆ తరువాత, మీ దగ్గర్లోని మైక్రో ఏటీఎంలో మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఈ సిస్టమ్ ఆధార్‌తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేస్తుంది. ఆ తరువాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తిచేసి.. సులభంగా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.