వైల్డ్ లుక్‌లో షాక్ ఇస్తున్న యంగ్ హీరో

54చూసినవారు
వైల్డ్ లుక్‌లో షాక్ ఇస్తున్న యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, రామ్ దేసిన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ మూవీని శ్రీ వైష్ణవి ఫిలిం బ్యానర్‌పై శ్రీనివాస్‌రావ్ చింతలపూడి నిర్మిస్తున్నారు. అయితే నేడు నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్‌తో పాటు హీరో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అయితే ఈ మూవీకి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.