ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంచు

70చూసినవారు
ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంచు
ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. 1989 త‌ర్వాత ఇదే అత్య‌ధిక‌మ‌ని ఆ దేశ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. పెన్స‌కోలా ప్రాంతంలో 5 నుంచి 8 అంగుళాల తీవ్ర‌త‌తో మంచు కురుస్తోంది. సోమ‌వార‌మే స్టేట్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపిన ఫ్లోరిడా గ‌వ‌ర్న‌ర్ రాన్ డిసాంటిస్ తెలిపారు. మంచు తుఫాను కార‌ణంగా అమెరికా వ్యాప్తంగా 2100 విమాన స‌ర్వీసులు ర‌ద్దు చేశారు.

సంబంధిత పోస్ట్