టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ టోలీచౌకిలోని ఆర్టీవో కార్యాలయాన్ని సందర్శించారు. తాను ఇటీవల రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేయడంతో DSP హోదాలో ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి కొత్త కారుకు రిజిస్ట్రేషన్ చేయించారు. డీఎస్పీ హెదాలో ఆర్టీవో కార్యాలయానికి విచ్చేసిన సిరాజ్‌కు పోలీసులు స్వాగతం పలికారు.