
హజ్ యాత్ర.. ముస్లింలకు ఎందుకంత ముఖ్యమైనది
మక్కా యాత్రను ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావిస్తారు. సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకోవాలని ఇస్లాం బోధిస్తుంది. ఈ మాసంలో చాలామంది మక్కాను సందర్శించి ఉమ్రా చేస్తారు. రంజాన్ నెలలో మక్కాయాత్ర చేస్తున్నవారు కూడా నమాజ్, ఖురాన్ పఠనం, అవకాశం ఉన్నంత మేరకు దాన, ధర్మాలు చేస్తారు.