సన్మార్గానికి మారుపేరు రంజాన్

66చూసినవారు
సన్మార్గానికి మారుపేరు రంజాన్
రంజాన్ నెలలో పాటించే కఠోర ఉపవాస దీక్షల వలన ఆకలి/ ఆహారాల ప్రాధాన్యత అందరికీ అర్థమవుతుంది. సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన ఆదాయంలో 2.5 శాతం జకాత్ పేరుతో దానం చేస్తారు. దీని వలన సమాజం పట్ల బాధ్యత అలవడుతుంది. రంజాన్ మాసంలో సూర్యోదయం కాకముందే తిని, సూర్యాస్తమయం వరకు ఉపవసించడం, శారీరక వాంఛలు, రాగద్వేషాలకు దూరంగా ఉండటం వల్ల క్రమశిక్షణ, నిగ్రహశక్తి, శాంతియుత జీవనం అలవడతాయి. ఈ కఠోర దీక్షలు కరుణ, మానవతా విలువలను పెంచే శిక్షణగా ఉపకరిస్తాయి.

సంబంధిత పోస్ట్