పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో కొత్త మూవీ

54చూసినవారు
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో కొత్త మూవీ
​తెలుగు సినిమా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి పనిచేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ ఈ జూన్‌లో ప్రారంభం కానుంది. కాగా, ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్