విశాఖలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ నగర పోలీసుకమిషనర్ శంకబ్రత బాగ్చి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వి. చంద్రశేఖర్‌ను కంచరపాలెం లా అండర్ ఆర్డర్‌కు, భాస్కరరావును సిటీ టాస్క్ ఫోర్స్ జోన్-1కు, అప్పారావును సోషల్ మీడియా సెల్‌కు బదిలీ చేయగా. బి. లక్ష్మణరావును విశాఖ రేంజ్‌కు సరెండర్ చేశారు. కంచరపాలెం ఎస్ఐ గా పనిచేసని రామారావును విశాఖ రేంజ్‌కు సరెండర్ చేశారు.