కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

రాష్ట్రంలో ప్రభుత్వరంగ పరిశ్రమల్లోనూ, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ వంటి పర్మినెంటేతర కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. హెచ్‌. నరసింగరావు డిమాండ్ చేశారు. విశాఖ‌ జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద వేలాది మంది కాంట్రాక్ట్‌ కార్మికులతో సోమ‌వారం మహాధర్నానిర్వ‌హించారు. నరసింగరావు మాట్లాడుతూ.. కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్