పోరుమామిళ్ళలో ఎడమ కాలువకు నీటి విడుదలకు చర్యలు: ఎమ్మెల్సీ

బ్రహ్మసాగర్ నుంచి మంగళవారం ఎడమ కాలువకు నీరు విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వర్షాలు కురవడం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరు పుష్కలంగా ఉండడం వల్ల తాగు సాగునీటికి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు. ఇప్పుడు వానలు లేక నీటి సమస్య ఏర్పడిందని చెప్పారు. అందువల్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి నీటి విడుదలకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్