అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో జరుగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. 2025 ఓటర్ల సవరణ కార్యక్రమం భాగంగా పుల్లంపేట శుభ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, బిఎల్ఎల ద్వారా జరిగే ఓటర్ల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.