మేదరమెట్ల: 5లక్షల సీ ఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సింగంనేని. వాసు

కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన చీకటిమర్ల ప్రభావతి క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మేదరమెట్ల టిడిపి సీనియర్ నాయకులు సింగంనేని వాసు వెంటనే స్పందించి, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో, సీ.ఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు శుక్రవారం మేదరమెట్ల సింగంనేని కాంప్లెక్స్ లోని టిడిపి కార్యాలయంలో బాధితురాలి భర్త రామకృష్ణ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్