సోమవారం రోజు శ్రీశైలం వెళ్తున్నారా!

72చూసినవారు
సోమవారం రోజు శ్రీశైలం వెళ్తున్నారా!
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం కావటంతో మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు. రేపు కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జునస్వామి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. అలాగే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్