అద్దంకి: ఎల్ఐసి లో నిబంధనలు సవరించాలి

భీమా రంగంలో పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టాన్ని చేకూరుస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని అద్దంకిలో ఎల్ఐసి కార్యాలయం నందు సోమవారం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మాధవ కృష్ణకు లియాఫీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. భీమారంగంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల వలన సన్న, చిన్న కారు కుటుంబాలు బీమా సౌకర్యం కోల్పోవడంతో పాటు ఏజెంట్లు తీవ్రంగా నష్టపోతారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్