గుంటూరు జిల్లాలో 4,372 మంది దరఖాస్తులు

గుంటూరు జిల్లాలోని 127 మద్యం దుకాణాలకు 4,372 మంది దరఖాస్తు చేశారని శుక్రవారం అధికారులు తెలిపారు. దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ. 87.44 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తుల పరంగా రాష్ట్రంలో గుంటూరు జిల్లా 3వ స్థానంలో నిలిచింది. గుంటూరు తూర్పులో 17కి 646, పశ్చిమ లో 16కి 601, ప్రత్తిపాడులో 14కి 407, తెనాలిలో 20కి 439, పొన్నూరులో 17కి 450, మంగళగిరిలో 24కి 958, తాడికొండలో 19కి 871 దరఖాస్తులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్