గుంటూరు: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం: సూర్యకుమారి

గ్రామీణ స్థాయి నుంచి బాల్య వివాహాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సూర్య కుమారి అన్నారు. గుంటూరు కలెక్టరేట్ లో గురువారం కిశోర వికాసం శిక్షణా తరగతులు జరిగాయి. బాల్య వివాహాలలో విజయనగరం మొదటి స్థానంలో ఉందన్నారు. గుంటూరు-కృష్ణా జిల్లాలలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్లు, బాల్య వివాహాలు చేసుకునే వాళ్లు ఇరువురు సమానంగా ఉన్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్