గుంటూరు: పానుగంటి చైతన్యకు 11 రోజులు రిమాండ్ విధించిన కోర్టు

మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను పోలీసులు సోమవారం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. సీఐడీ పోలీసులు విచారణ నిమిత్తం 3రోజుల క్రితం చైతన్యను కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం సోమవారం పానుగంటి చైతన్యనుకోర్టుకు తరలించారు. కాగా కోర్టు ఆయనకు 11రోజులు రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్