చిరువ్యాపారులకు న్యాయం చేయాలి: నూరీఫాతిమా

గుంటూరు పట్నంబజార్, లాలాపేట ప్రాంతాల్లోని చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించి వారిని ఖాళీ చేయించాలని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నూరీ ఫాతిమా విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కార్పోరేటర్లతో కలిసి చిరువ్యాపారులకు ఆదుకోవాలని నూరీఫాతిమా సోమవారం కమిషనర్ శ్రీనివాసులుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆక్రమణల తొలగింపు శుభపరిణామమే అయినా చిరువ్యాపారులకు న్యాయం చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్