గుంటూరు: అమృతరావు ఉక్కు ఉద్యమానికి స్ఫూర్తి: జంగాల

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 26 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మాజీ ఎమ్మెల్యే అమృతరావు ఉక్కు ఉద్య మానికి స్ఫూర్తినిచ్చారని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్ లో అమృతరావు 103వ జయంతి సందర్భంగా సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. జంగాల మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఎవరి దయాదాక్షిణ్యాలతో ఏర్పడిన పరిశ్రమ కాదని విద్యార్థుల, కార్మికుల ప్రాణ త్యాగాలతో వచ్చిందని అన్నారు.

సంబంధిత పోస్ట్