గుంటూరు: నగరాభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం: గళ్ళా మాధవీ

గుంటూరు నగరాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవీ అన్నారు. కొరిటెపాడులోని కరణం వారి వీధిలో రూ.70లక్షల వ్యయంతో చేపట్టిన రహదారి, కాల్వల అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే మాధవీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 నెలల క్రితం మంజూరైన పనులకు నేడు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ పనులు పూర్తయ్యాక రెడ్ల బజార్లో పనులు ప్రారంభిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్