దేశంలో యువత పాత్ర కీలకం: స్వప్ననిల్

దేశంలో యువత పాత్ర కీలకమని గుంటూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ స్వప్ననిల్ పవార్ అన్నారు. ఏఎన్యూలో 6 రోజుల పాటు జరిగిన కాశ్మీర్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ వివిధ అభివృద్ధి కార్యకలాపాలు, విద్య, ఉపాధి కలిగించే అవకాశాలపై దృష్టి సారించి వివిధ ప్రాంతాల్లో సాంకేతిక, పారిశ్రామిక పురోగతికి కాశ్మీర్ యువతకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్