గురజాల: పింఛను సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారీ

పింఛను సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గురజాల మండలం పులిపాడుకు చెందిన బత్తుల వెంకటనారయణ తేలుకుట్లలోని సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తేలుకుట్ల గ్రామంలో 55 మంది పింఛ దారులకు అందించేందుకు వెంకటనారాయణ ఖాతాకు జమచేసిన రూ. 2. 30 లక్షలను డ్రా చేశారు. ఆ డబ్బులు పెన్షన్ ధరలకు పంపిణీ చేయకుండా వాటితో పరారయ్యాడు.

సంబంధిత పోస్ట్