పిడుగురాళ్ల పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నాగుల గుడిలో మంగళవారం నాగుల చవితి పురస్కరించుకొని భక్తులు హాజరయ్యారు. ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లో కిక్కిరిసిపోయి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.