మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

మహిళలపై దాడులు పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చేయాలని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కలకత్తా ఘటనకు నిరసనగా జనసేన ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చిల్లపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్