వైసీపీ నాయకులను వేధిస్తున్నారు: సజ్జల

టీడీపీ కార్యాలయంపై దాడి కేసును అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులను వేధిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను జిల్లాలోనే లేనని చెప్పారు. వైసీపీ నాయకులను స్వేచ్ఛగా తిరిగే హక్కు లేకుండా చేస్తున్నారని, ఇలాగే వేధిస్తే తమలో ఇంకా పట్టుదల పెరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్