అత్యాచార నిందితులను బహిరంగంగా శిక్షించాలి

కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యచేసిన నింధితులను ఇతర దేశాల మాదిరిగా బహిరంగంగా ఉరితీయాలని మంగళగిరి ఎయిమ్స్ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు ఓపీ సేవలు నిలిపివేసి నిరసనవ్యక్తం చేశారు. విద్యార్థులు చేస్తున్న నిరసనలకు అక్కడికి వచ్చిన పేషంట్లతో పాటు, ఎయిమ్స్ ఆటో స్టాండ్ డ్రైవర్లు, ఏపీ రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్