తాడేపల్లి: జగన్ ది ఫ్యామిలీ డ్రామా: పట్టాభిరామ్

వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళగిరి మండలంలోని పార్టీ ఆఫీసులో ఆదివారం ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్లో పనిచేసే సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పైనుంచి ఆదేశాలు రాగానే చెప్పింది చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు చేతిలో జగన్ సోదరి వైఎస్ షర్మిల కీలుబొమ్మగా మారిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్