పల్నాడు: శ్రీరెడ్డి, సజ్జల భార్గవ్ పై చర్యలు తీసుకోవాలి

పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ శనివారం నరసరావుపేట పోలీస్ స్టేషన్లో నటి శ్రీరెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై సోషల్ మీడియాలో కావాలనే వారు తప్పుడు పోస్టులు పెడుతున్నారన్నారు. షర్మిలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్