పెదకూరపాడు: ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయిలో వైద్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో హెల్త్ సిటీని త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. పెదకూరపాడు మండల కేంద్రంలో ఆస్పత్రి భవనం రెడీగా ఉందని, దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అమరావతిలోని ప్రభుత్వాసుపత్రిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్