తుళ్ళూరు: డీఎస్పీ వైసీపీ కార్యకర్తను బూటు కాలితో కొట్టాడు: పేర్ని నాని

తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ పై మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను మంగళవారం పరామర్శించారు. అనంతరం పేర్ని మాట్లాడారు. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తలను లాలా పేట పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు డీఎస్పీ మురళీకృష్ణ పోలీస్ స్టేషన్ కు వచ్చి బూటు కాలితో కొట్టాడని, జగన్మోహన్ రెడ్డి కులం పేరుతో దూషించినట్లు కార్యకర్త తనకు చెప్పుకొని వాపోయాడని అన్నారు.

సంబంధిత పోస్ట్