కొల్లూరు: 8,985 రూపాయలు సీఎం సహాయ నిధి అందజేత

కొల్లూరు మండలం పోతార్లంక గ్రామానికి చెందిన కామినేని కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరు చేసుకున్న నేపథ్యంలో మంగళవారం మంజూరైన 8, 985 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును వేమూరులోని పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆనందబాబు అతనికి అందజేశారు. ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుంది అని ఆనంద్ బాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్