బ్రాహ్మణపల్లి : ఎన్.ఎస్.పి కాలువ మరమ్మత్తులు చేపట్టాలి

ఎన్. ఎస్. పి పంట కాలువ మరమ్మత్తు పనులు సత్వరమే చేపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై. వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం బీసీ సంఘం నాయకులు శ్రీనివాసరావుతో కలిసి వినుకొండ మండలం, బ్రాహ్మణపల్లి పరిధిలోని విటంరాజుపల్లె ఎన్ ఎస్పి కాల్వలను పరిశీలించారు.  బ్రాహ్మణపల్లి నుండి విటంరాజు ల్లె సాయిబాబా గుడి వరకు గల ఎన్ఎస్పి కాలువ ఇరువైపుల చెట్లు, ముళ్ళ కంపలు తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్