వినుకొండ: అక్రమంగా మద్యం అమ్మితే చర్యలు: సీఐ

వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దేవర శ్రీనివాసరావు హెచ్చరించారు. వినుకొండ మండలంలోని చీకటిగలపాలెంలో శుక్రవారం బెల్టు షాపుల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్