జిల్లా కేంద్రం చిత్తూరులో శుక్రవారం సాయంత్రం 4: 00 నుండి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఉక్కపోతతో అల్లాడిన స్థానిక ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కూల్ విద్యార్థులకు ద్విచక్ర వాహనదారులకు తోపుడుబండ్ల వారికి కాస్త ఇబ్బందిగా ఉందని ప్రజలు తెలియజేస్తున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.