10, 12 తరగతులు చదువుతూ డ్రాప్ అవుట్ అయిన విద్యార్థిని , విద్యార్థులకు దూరవిద్యా విధానం సువర్ణావకాశం కల్పించిందని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ లోకనాథరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రాప్ అవుట్ విద్యార్థుల కోసం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల బాలుర హైస్కూల్లో ఓపెన్ స్కూల్ మంజూరు అయిందన్నారు. కోర్సులో చేరిన ఐదేళ్ల లోపల విద్యార్థులు సబ్జెక్టు లి పూర్తి చేసుకోవాలన్నారు.