అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: మిథున్ రెడ్డి

చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వైకాపా కార్యకర్తలతో సోమవారం మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్ సభ్యులు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గం కన్నతల్లి లాంటిదని. అవసరమైతే పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత పట్టణంలో గడపగడపకు పర్యటిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్