వర్షాలు కురవడంతో రాయలపేట పరిసర ప్రాంతాలు చెరువులు నిండి దిగువకు వస్తున్న నీరు కౌండిన్య నదికి చేరి వై యస్ ఆర్ జలాశయానికి చేసుకుంటుంది. మరి ఈరోజు కూడా ఈ విధంగానే వర్షాలు పడితే మరింత ఉదృతంగా ప్రవహించే వీలుంది.