రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా ప్రభుత్వం

రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వంఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం వద్దవైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3 లక్షల రూపాయలు చెక్ ను మహమ్మద్ కాజ ముహుద్దీన్ కు ఎమ్మెల్యే కొండబాబు అందజేశారు. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్