కొవ్వూరు: పుష్కరాల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి

2027 పుష్కరాలకు సంబంధించి ప్రాథమిక సమావేశం మంగళవారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పుష్కరాలకు సంబంధించి కొవ్వూరు గోదావరి తీరం ఎంతో ప్రాముఖ్యత కలిగిందని, అక్కడ తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.

సంబంధిత పోస్ట్