బోసు కుటుంబానికి సంతాపం తెలిపిన బీజేపీ నేతలు

మాజీ ఉపముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన సతీమణి సత్యనారాయణమ్మ అకాల మరణానికి చింతిస్తూ బీజేపీ నాయకులు జోనల్ ప్రభారి కర్రి చిట్టిబాబు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం హసనబాద్ స్వగ్రామంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ కలిసి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొట్టువాడు హరిబాబు అవసరాల వెంకటరమణమూర్తి, పెయ్యిల రాంబాబు, గుర్రాల సత్యనారాయణ, అండర్ బుల్లబ్బాయి, టేక్మూడి సత్యనారాయణ, ఆకేటి శ్రీకృష్ణ వెన్నపు ధనరాజు, సలాది సతీష్ నాయుడు, వాసన్, చెట్టి రాజేశ్వరి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్