చింతలపూడి: ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతం చేయాలి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతం చేసేందుకు డిగ్రీ పూర్తి చేసిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్సీ ఓటు హక్కును కలిగి ఉండాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కోరారు. ఈ మేరకు చింతలపూడి ఆర్. కె ఫంక్షన్ హాల్ నందు ఉద్యోగులు పట్టభద్రులతో సమావేశ మయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎమ్మెల్సీ ఓటు హక్కు పొందేందుకు అవసరమైన నిభందనలు పాటించి ఓటు హక్కు పొందాలన్నారు

సంబంధిత పోస్ట్