అమరావతిలో పర్యటిస్తున్న ఐఐటీ నిపుణులు

అమరావతి ప్రాంతంలో హైదరాబాద్, మద్రాస్ నుంచి వచ్చిన ఐఐటీ నిపుణులు ఆగిపోయిన నిర్మాణాలను శుక్రవారం పరిశీలించారు. తుళ్ళూరు మండలంలోని రాయపూడి వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పర్యవేక్షించారు. వారి వెంట సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. 235 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన 35 మంత్రుల క్వార్టర్స్ సముదాయాన్ని కూడా వారు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్