సరుకులు పంపిణీ చేసిన పెమ్మసాని

వరదల వల్ల నష్టపోయిన ప్రజలను, రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని, వారికి సహాయం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వరద ముంపు గ్రామాలైన కొల్లిపరమండలం, అన్నవరపులంక, కొత్తూరులంక గ్రామాల్లో శుక్రవారం ఆయన కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్