గోకవరం మండలంలో మళ్లీ వర్షాలు

గోకవరం మండలంలో ఈరోజు మళ్లీ వర్షాలు పడ్డాయి. ఆదివారం సెలవు దినం కావడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు వర్షాల కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వర్షాలు కురవడంతో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే నిత్యావసర సరుకులు కొనడానికి వెళ్లే బాటసారులు ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్