చంద్రబాబుకు చెక్కు అందించిన అమలాపురం వాసి

అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన సోరపల్లి రామ్మోహన్ కుమారుడు సోరపల్లి ఆనంద్ బుధవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడును విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలె భారీ వరదల కారణంగా నష్టపోయిన వరద బాధితుల సహాయార్థం రూ.50వేలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్