యూపీలో తీవ్ర హింస.. ఇద్దరు మృతి

76చూసినవారు
యూపీలో తీవ్ర హింస.. ఇద్దరు మృతి
యూపీలోని సంభాల్‌లో ఆదివారం తీవ్ర హింస చెలరేగింది. మొఘల్ కాలం నాటి జామా మసీదుపై కోర్టు సర్వేకి ఆదేశించింది. ఈ క్రమంలో ఈ సర్వే కోసం వచ్చిన అధికారులపై స్థానికులు రాళ్లలో దాడికి పాల్పడ్డారు. ఘర్షణలు హింసాత్మకంగా మారి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మసీదు హిందూ దేవాలయం ఉన్న స్థలంలో నిర్మించబడిందనే వాదనలపై కోర్టు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్